గ్రేట్ లీడర్ కేసీఆర్ సారే : ఎమ్మెల్యే అనిల్ జాధవ్
అడక్కుండానే ఆలోచించి పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇచ్చోడలో 41 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఇచ్చోడ, మన భారత్ ఆగస్టు 11: పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేదల సంక్షేమం కోసం దూరదృష్టితో పనిచేసిన నాయకుడని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు....