Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదివాసుల హక్కుల పరిరక్షణకు కృషి: రవి పటేల్

ఆదివాసుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: రవి పటేల్ మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి పట్టణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ సోదర సోదరీమణులకు ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన వీరుడు కొమురం భీమ్ స్ఫూర్తితో...

Read Full Article

Share with friends