Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ ఉద్యమంలో పెద్దిదీ కీలకపాత్ర..

పెద్దికి ఘన నివాళులు మన భారత్, మొగుళ్ళపల్లి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ రాష్ట్రానికే తీరని లోటని తెలంగాణ రాష్ట్ర రైతు విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్ రావు ( నవత వెంకన్న) తెలిపారు. ఇటీవల పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో మరణించారు.  శనివారం నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లిలో గల పెద్ది సుదర్శన్...

Read Full Article

Share with friends