మానవీయత చాటుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బరంపూర్‌లో ముడుపు వెంకటమ్మ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన ఎమ్మెల్యే ముడుపు వెంకటమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బరంపూర్‌లో పాడె మోసి కన్నీటి వీడ్కోలు పలికిన బోథ్ ఎమ్మెల్యే తలమడుగు:మన భారత్ ,ఆగస్టు 7 బరంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముడుపు కేదారేశ్వర్ రెడ్డి మాతృమూర్తి ముడుపు వెంకటమ్మ మృతి చెందడంతో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వెంకటమ్మ మృతిచెందిన విషయం...