హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరామ్ డిమాండ్ మన భారత్, నారాయణపేట: హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం డిమాండ్ చేశారు. గురువారం నారాయణపేట పట్టణంలో బజార్ హామాలీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న కేంద్ర రాష్ట్ర కార్మిక ,రైతు కూలీల సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా నారాయణపేట పట్టణంలో హమాలీలు అధిక సంఖ్యలో...