Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆపదలో ప్రజలకు తొలి భరోసా పోలీసులే..

డయల్-112 ఫిర్యాదులపై క్షణాల్లో స్పందించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి గంజాయి, పేకాట, నకిలీ విత్తనాలు, అక్రమ రేషన్ బియ్యంపై కఠిన చర్యలకు ఆదేశం ఆదిలాబాద్, ఆగస్టు 6 (మన భారత్): ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసు వ్యవస్థేనని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ సూచించారు. అత్యవసర సేవల...

Read Full Article

Share with friends