విద్యార్థులకు తోబుట్టువుగా ‘పోలీస్ అక్క’..
విద్యార్థులకు తోబుట్టువుగా ‘పోలీస్ అక్క’.. మహిళల భద్రతలో ఆదిలాబాద్ షీ టీం సేవలు మరింత విస్తరణ జూలైలో 95 ఈ-పెట్టీ కేసులు నమోదు – 157 హాట్‌స్పాట్లలో ప్రత్యేక నిఘా – 71 అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన షీ టీం ఆదిలాబాద్, ఆగస్టు 6 (మన భారత్): జిల్లాలో మహిళలు, బాలికలు భయాందోళనలేని వాతావరణంలో జీవించేలా పోలీసు శాఖ అనేక చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ తెలిపారు. మహిళల భద్రతకు అండగా నిలుస్తున్న...