Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చిన్నారులకు యునిఫాంలు పంపిణీ చేసిన సర్పంచ్..

కుచులాపూర్-4 అంగన్‌వాడీలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ మన భారత్,ఆగస్టు 6 తలమడుగు: తలమడుగు మండలంలోని కుచులాపూర్-4 అంగన్‌వాడీ కేంద్రంలో జాతీయ తల్లిపాల వారోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, శిశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, తల్లుల్లో పోషకాహారంపై చైతన్యం కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు....

Read Full Article

Share with friends