గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం..
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని ప్రజా సమస్య పరిష్కారం కోసం అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. గురువారం మండల కేంద్రంలోనీ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సురేందర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా హాజరై వివిధ శాఖల పనితీరును సమక్షించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి...