అంతర్జాతీయ–అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అంతర్జాతీయ–అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ మావలలో ఇంటి చోరీ కేసును ఛేదించిన ఆదిలాబాద్ పోలీసులు ఇద్దరు బంగ్లాదేశ్ వాసులు, ఒక భారతీయుడు అరెస్ట్.. రూ.8 లక్షల విలువైన బంగారం, వెండి, మొబైల్స్ స్వాధీనం 9 ఏళ్లుగా పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల వెల్లడి ఆదిలాబాద్, ఆగస్టు 03 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్ నగర్‌లో ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్జాతీయ,...