నిమ్మల గజానన్ కు అభినందనలు..
నిమ్మల గజానన్ కలిసి అభినందనలు తెలిపిన బిఆర్ఎస్ అధికార ప్రతినిధి కజ్జర్ల గ్రామంలో ఘన సన్మానం.. అభినందనలు తెలిపిన బోథ్ బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్ తలమడుగు, ఆగస్టు 3 (మన భారత్): తెలంగాణ రక్షణ సేన పార్టీ తలమడుగు మండల అధ్యక్షుడిగా నిమ్మల గజానన్ ఎన్నికైన సందర్భంగా కజ్జర్ల గ్రామంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్ పాల్గొని నిమ్మల...