స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి.. ప్రాణాలను కాపాడండి
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి.. ప్రాణాలను కాపాడండి సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై వాహనాల అతివేగం.. ప్రమాదాలపై స్థానికుల ఆందోళన స్కూల్ విద్యార్థులు, రైతులు, వారపు సంతకు వచ్చే ప్రజలకు తప్పని ప్రమాద భయం తలమడుగు, ఆగస్టు 3 (మన భారత్): తలమడుగు మండల పరిధిలోని సుంకిడి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన అంతర్రాష్ట్ర రహదారిపై వాహనాల అతివేగం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. సుంకిడి నుంచి నాదెండ్, కిన్వట్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలను కలుపుతూ ఉన్న ఈ ప్రధాన...