కరెంట్ షాక్‌తో హత్యకు కుట్ర భగ్నం..
కరెంట్ షాక్‌తో హత్యకు కుట్ర భగ్నం ఇద్దరు నిందితుల అరెస్ట్.. ప్రధాన నిందితుడు పరారీలో హత్యకు ఉపయోగించేందుకు తెచ్చిన కరెంట్ వైర్, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం మన భారత్, ఆదిలాబాద్, ఆగస్టు 2: వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని కరెంట్ షాక్‌తో హత్య చేసేందుకు పన్నిన కుట్రను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కుట్రకు సహకరించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు. ప్రధాన నిందితుడు...