Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గురువును సన్మానించిన కంది శ్రీనివాస్ రెడ్డి..

ఉద్యోగ విరమణ చేసిన గురువును సత్కరించిన కంది శ్రీనివాస రెడ్డి మన భారత్ | ఆదిలాబాద్: ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి శనివారం ఓల్డ్ హౌజింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు పీజీహెచ్ఎం కుర్ర రమేష్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన తన గురువుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గురువు పట్ల గౌరవం, కృతజ్ఞతను చాటుతూ కుర్ర రమేష్‌తో పాటు ఆయన సతీమణి...

Read Full Article

Share with friends