బట్టు రాహుల్‌కు ఎస్పీ ప్రశంసలు..
విధి నిర్వహణలో నిజాయితీకి గుర్తింపు.. కానిస్టేబుల్ బట్టు రాహుల్‌కు ఎస్పీ ప్రశంసలు మన భారత్ | ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి గ్రామానికి చెందిన యువ కానిస్టేబుల్ బట్టు రాహుల్ విధి నిర్వహణలో చూపిన నిజాయితీ, పారదర్శకతకు గుర్తింపుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ చేతుల మీదుగా నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. విధి పట్ల అంకితభావంతో పనిచేస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావడంతో ఆయనను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా...