Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తం..

భీమన్న వాగు కల్వర్టు, మత్తడి వాగు ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ వరద ప్రవాహ పరిస్థితులపై అధికారులతో సమీక్ష.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన తాంసి, జూలై 30 (మన భారత): ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తాంసి మండలంలోని భీమన్న వాగు కల్వర్టు ప్రాంతం, మత్తడి వాగు ప్రాజెక్టును గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్...

Read Full Article

Share with friends