Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేస్తాం: సర్పంచ్

తాంసి KGBVలో అటెండర్ నియామకంపై సర్పంచ్ అసహనం స్థానికేతరురాలిని ఎలా నియమిస్తారంటూ ప్రశ్న.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక మన భారత్, తాంసి:జూలై 29 తాంసి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో ఇటీవల చేపట్టిన మహిళా అటెండర్ నియామకంపై తాంసి సర్పంచ్ సంతోష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సర్పంచ్ సంతోష్ రెడ్డికి, మండల విద్యాశాఖ అధికారి (MEO) శ్రీకాంత్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. తాంసి మండలంలో...

Read Full Article

Share with friends