పర్యావరణ పరిరక్షణపై అవగాహన..
తలమడుగు,ఖోడద్, సుంకిడిలో ఘనంగా వన మహోత్సవం ఈత మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన తలమడుగు మన భారత్:జూలై 29 పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తలమడుగు మండలంలోని తలమడుగు, కోదాడ్, సుంకిడి గ్రామాల్లో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గౌడ సంఘాల సభ్యులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది కలిసి ఈత మొక్కలను నాటారు. తలమడుగు మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల్లో ఈత మొక్కలను నాటడంతో...