సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి: కలెక్టర్
మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ ప్రజావాణిలో 97 అర్జీలు.. గడువులోగా పరిష్కారానికి కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు ఆదిలాబాద్, జూలై 27 (మన భారత్): ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి ఫిర్యాదును నిర్దేశిత గడువులోగా ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి...