Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం..

కుమార్తె తొలి వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం.. సేవా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు తలమడుగు, జూలై 28 (మన భారత్): తలమడుగు మండలంలోని సుంకిడి వృద్ధాశ్రమంలో హృదయాన్ని హత్తుకునే సేవా కార్యక్రమం నిర్వహించారు. కజ్జర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెట్ట పూర్ణచందర్ తన పెద్ద కుమార్తె మానస తొలి వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ప్రేమతో భోజనాలు వడ్డించి,...

Read Full Article

Share with friends