Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

56 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్‌..!

ప్రజావాణిలో తల్లిదండ్రుల వినతి తలమడుగు, జూలై 27: మండలంలోని కజ్జర్ల గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని తల్లిదండ్రులు కోరారు. పాఠశాలలో ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 56 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగినంత మంది...

Read Full Article

Share with friends