డబ్బులు వసూలు.. ఇద్దరు అరెస్ట్
హాస్టల్ వార్డెన్‌ను బెదిరించి డబ్బులు వసూలు.. ఇద్దరు అరెస్ట్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులు.. కోర్టు రిమాండ్ గతంలోనూ పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు ఉట్నూర్, మన భారత్ జూలై 27: హాస్టల్ వార్డెన్‌ను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను ఉట్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డబ్బులు ఇవ్వకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఉట్నూర్...