ఘనంగా రిజర్వేషన్ డే.!
రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహరాజ్ కి ఘన వివాళి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ మన భారత్, నారాయణపేట: భారత దేశంలో సామాజిక న్యాయానికి ప్రతీక రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహరాజ్ గారికి "రిజర్వేషన్ డే" సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో సామాజిక న్యాయం,సమాన అవకాశాలు ఉండే విధంగా 1902...