Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సాహు మహరాజ్ కు నివాళులు అర్పించిన బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్

బీఎస్పీ ఆఫీసులో ఘనంగా రిజర్వేషన్ డే వేడుకలు సాహు మహరాజ్ కు నివాళి అర్పించిన పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాం శేఖర్ మన భారత్, జూలై 26 , హైదరాబాద్: బీఎస్పీ రాష్ట్ర కార్యాయంలో రిజర్వేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే, సాహు మహరాజ్, బీఆర్ అంబేద్కర్, కాన్షీరాం వంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మరువరాదని అన్నారు. బహుజన రాజ్య స్థాపనే వారికిచ్చే...

Read Full Article

Share with friends