గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్..
గోమాత రక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించాలి దేవాపూర్‌లో గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్.. రైతుల నుంచి సంతకాల సేకరణ తలమడుగు, మన భారత్ జూలై 26: గోమాత రక్షణ, గో సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ – గో గౌరవ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌కు చెందిన గోసేవకుడు దశరథ్ పటేల్ ఆధ్వర్యంలో గోమాత గౌరవ దినోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి, రైతులు,...