Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన

వర్షపాత పరిస్థితులను గమనించి పంటల సాగు చేపట్టాలి: వ్యవసాయ అధికారులు తలమడుగు మన భారత్, జూలై 24: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. వర్షాలకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, సాగులో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. శుక్రవారం తలమడుగు మండలంలోని పల్లి బి గ్రామ పంచాయతీ భవనంలో రైతులకు ఎల్‌నినో ప్రభావం, వర్షపాత పరిస్థితులు,...

Read Full Article

Share with friends