విద్యార్థుల నిరసనకు బీఎస్పీ మద్దతు..
నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసనకు బీఎస్పీ మద్దతు ఢిల్లీ పోలీసుల లాఠీచార్జీని ఖండిస్తూ ఆదిలాబాద్‌లో శాంతియుత నిరసన ఆదిలాబాద్, జూలై 24: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఎస్పీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు...