బీరన్న బోనాల ఉత్సవాలు..
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీరన్న బోనాల ఉత్సవాలు మన భారత్,మొగుళ్ళపల్లి: ఆషాడ మాసం బోనాల ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీరన్న బోనాల ఉత్సవాలను కురుమ కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లతో మంగళ వాయిద్యాల మధ్య మహిళలు బోనాలను ఎత్తుకొని ర్యాలీగా బీరన్న గుడి వద్దకు వెళ్లి బోనాలను సమర్పించారు. అనంతరం టెంకాయలను కొట్టి, యాటపోతులతో బీరన్నకు హారతినిచ్చారు ఈ కార్యక్రమంలో రాస బిక్షపతి కురుమ, కురుమ కులస్తులు రాస...