విద్యార్థుల పై లాఠీ చార్జీ అమానుషం
విద్యార్థుల పై లాఠీ చార్జీ అమానుషం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మన భారత్,మొగుళ్ళపల్లి: నీట్ యూజీ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం ,అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని విడనాడి విద్యార్థుల పై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని మొగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మన భారత్...