Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్ రెడ్డి మన భారత్,మొగుళ్ళపల్లి: విద్యార్థుల సమస్యల కోసం కాకుండా..రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోందని, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని, నీచమైన రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపేందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడో కాలగర్భంలో కలిపిన...

Read Full Article

Share with friends