ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్
ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా డబుల్ ఓటర్లు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలి మన భారత్, జూలై 23 ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదైన డబుల్ ఓటర్లు వెంటనే తమకు అనుకూలమైన ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, అయితే ఒక...