Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రామ్ -కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మన భారత్, మొగుళ్ళపల్లి: ఢిల్లీలో తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నీట్ విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అత్యంత దురదృష్టకరమని ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మొగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకుడు నడిగోటి రాము ఖండించారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో...

Read Full Article

Share with friends