Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ మన భారత్, జూలై 21 తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు అకస్మాత్తుగా ఫెయిల్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి కోసాయి గ్రామం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తలమడుగు మండల కేంద్రానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా నిలిచిపోవడంతో వర్షంలోనే ప్రయాణికులు దాదాపు రెండు నుంచి మూడు...

Read Full Article

Share with friends