Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పెరుగుతున్న కరోనా కేసులు..

మాస్క్ ధరించడం మంచిదే: వైద్యుల సూచన మన భారత్ , హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఒకే రోజులో పలువురు కరోనా బారినపడగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. తెలంగాణలో కూడా కొద్ది కేసులు నమోదైనట్లు సమాచారం రావడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్...

Read Full Article

Share with friends