Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు అదే సందేశాన్ని ఆచరణలోనూ చూపిస్తూ ఆదర్శంగా నిలిచారు. నారాయణపేట జిల్లాలోని జిల్లా స్థాయి శిక్షణ కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్‌లో నిర్వహిస్తున్న మూడు రోజుల ఇంటిగ్రేటెడ్ ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులను ఉపయోగించడం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రభుత్వ ఉన్నత...

Read Full Article

Share with friends