Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ మంత్రికి అనారోగ్యం.. యథావిధిగా సమావేశం

మన భారత్, తెలంగాణ :  ఉట్నూరు సమీక్షకు జూపల్లి, అడ్లూరి గైర్హాజరు.. కలెక్టర్లతో సమావేశం యథావిధిగా మన భారత్, ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ సన్నద్ధతపై ఉట్నూరులోని పీఎంఆర్సీ (PMRC)లో సోమవారం నిర్వహించనున్న కీలక సమీక్ష సమావేశానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కావడం లేదని అధికారులు తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. అదే సమావేశానికి హాజరుకావాల్సిన మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్...

Read Full Article

Share with friends