వైరల్ ప్రచారాన్ని నమ్మొద్దు: 108 ప్రోగ్రాం మేనేజర్
108 అంబులెన్స్‌లో పాముకాటు విరుగుడు ఇంజెక్షన్ లేదండి.. వైరల్ ప్రచారాన్ని నమ్మొద్దు: 108 ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 అంబులెన్స్ సేవల్లో పాముకాటు విరుగుడు (ఆంటీ స్నేక్ వెనం) ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూ కీలక సూచనలు చేశారు. పాముకాటుకు ఉపయోగించే...