Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఆరు నెలల ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించకుండా రైతులను, గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిందని ఆమె ఆరోపించారు....

Read Full Article

Share with friends