మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఘన సన్మానం..
మన భారత్, ఆదిలాబాద్ బోథ్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌గా నియామకం.. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఘన సన్మానం ఆదిలాబాద్, జూలై 16: బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌గా నియమితులైన మాజీ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు కు ఆదిలాబాద్ పట్టణంలో ఘన సన్మానం నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు గంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాపురావుకు శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు...