Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ

మన భారత్ | జూలై 19 బాన్సువాడ:  బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ నేత అడ్వకేట్ నిషాని రామచంద్రం పిలుపు బాన్సువాడ, జూలై 19: దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు బహుజనుల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని, రానున్న ఎన్నికల్లో వాటికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ జోన్ ఇన్‌చార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పిలుపునిచ్చారు. బాన్సువాడలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్...

Read Full Article

Share with friends