గ్రామ దేవతలకు జలాభిషేకాలు..
తలమడుగు | జూలై 19 మన భారత్ ప్రతినిధి| వానల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకాలు.. తలమడుగులో మహిళల ప్రత్యేక పూజలు తలమడుగు: వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల పొలాలు పచ్చగా కళకళలాడాలని ఆకాంక్షిస్తూ తలమడుగు మండల కేంద్రంలోని మహిళలు ఆదివారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా ఏకమై భక్తిశ్రద్ధలతో పాదయాత్రగా గ్రామ దేవతల ఆలయాలకు చేరుకుని అమ్మవార్లకు జలాభిషేకాలు చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా కప్ప తల్లి ఆట ఆడుతూ గ్రామ దేవతలను...