గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్
చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై ప్రజలకు అవగాహన, నిందితులకు 15 రోజుల రిమాండ్ మన భారత్, చీపురుపల్లి: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీపురుపల్లి పట్టణంలోని విజయ కాలనీలో పోలీసులు విస్తృతంగా "కార్డెన్ అండ్ సెర్చ్' నిర్వహించి గంజాయి అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా...