Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం – చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని సూచన ఆదిలాబాద్ జిల్లా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విద్యార్థుల జీవితాలను, కుటుంబాలను, సమాజ భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు....

Read Full Article

Share with friends