యూరియా యాఫ్ ను రద్దు చేయాలి
యూరియా యాఫ్ ను తక్షణమే రద్దు చేయాలి బీఆర్ఎస్ యువజన నాయకుడు రాస ప్రశాంత్ మన భారత్, మొగుళ్ళపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ విధానం వల్ల సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీన్ని తక్షణమే రద్దు చేసి, పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని బీఆర్ఎస్ యువజన నాయకుడు రాస ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాప్ పనితీరు సక్రమంగా లేకపోవడం, నిరక్షరాస్యులైన రైతులకు స్మార్ట్‌ఫోన్‌ల వాడటం కష్టంగా...