పల్సి కెలో బీజేపీకి షాక్..
మన భారత్, తలమడుగు పల్సి కెలో బీజేపీకి షాక్.. సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్‌లో చేరిక తలమడుగు, జూలై 16: తలమడుగు మండలంలోని పల్సి కె గ్రామంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గ్రామ సర్పంచ్ నైతం చిన్ను, ఉపసర్పంచ్ దుర్వా సురేష్ తో పాటు బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు, గ్రామస్తులు గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి...