Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నకిలీ పత్రాలతో స్థలం కబ్జా..

మన భారత్, ఆదిలాబాద్ నకిలీ పత్రాలతో స్థలం కబ్జా.. బ్యాంకుకు రూ.49 లక్షల మోసం: తండ్రి–కొడుకులపై కేసు, ఒకరు అరెస్ట్ ఆదిలాబాద్, జూలై 16: ఆదిలాబాద్ పట్టణంలో నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయడంతో పాటు అదే పత్రాల ఆధారంగా బ్యాంకు నుంచి రూ.49 లక్షల రుణం పొందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తండ్రి–కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేయగా, కొడుకును అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. తండ్రి ప్రస్తుతం...

Read Full Article

Share with friends