Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విధి వంచిన వైనం.. సీఎం గన్ మెన్ మృతి

విధి వంచిన వైనం -రోడ్డు ప్రమాదంలో ముఖ్యమంత్రి గన్‌మెన్ కిరణ్ మృతి -ఒకప్పుడు మెదక్ ఉప సభావతి పద్మ గన్మెన్! -ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వేముల మహేందర్ గౌడ్ మన భారత్,మొగుళ్ళపల్లి: అంకితభావంతో విధినిర్వహణ చేస్తున్న ఒక పోలీస్ అధికారి, ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల పోలీస్ వర్గాల్లో, స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ వింగ్‌లో గన్‌మెన్‌గా పనిచేస్తున్న కిరణ్ (2009 బ్యాచ్)...

Read Full Article

Share with friends