బోడ కాకరకాయతో ఆరోగ్యానికి బోలెడు మేలు..
బోడ కాకరకాయతో ఆరోగ్యానికి బోలెడు మేలు.. పోషకాల ఖజానాగా నిపుణుల అభిప్రాయం రోగనిరోధక శక్తి పెంపు నుంచి మధుమేహ నియంత్రణ వరకు ఎన్నో ప్రయోజనాలు.. ఆహారంలో చేర్చుకోవాలని సూచన మన భారత్, హెల్త్ డెస్క్: గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా లభించే బోడ కాకరకాయ (Spiny Gourd/Teasel Gourd) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయగా పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఈ కూరగాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల...