Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదివాసి చిన్నారుల పట్ల మానవతా హృదయం చాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష సతీష్

ఆదివాసి చిన్నారుల పట్ల మానవతా హృదయం చాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా మార్చి విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు పంపిణీ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కొమరం భీమ్ కాలనీలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ తన జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. ఆదివాసి చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదినాన్ని జరుపుకోవడంతో పాటు వారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసి మానవతా దృక్పథాన్ని...

Read Full Article

Share with friends