Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దాతాజీ కుటుంబానికి పరామర్శ..

దేవాపూర్‌లో దాతజీ సుజాత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు దాతజీ కిరణ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో ఇటీవల పరమపదించిన దాతజీ సుజాత కుటుంబ సభ్యులను ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ పరామర్శించారు. బీజేపీ యువమోర్చా తలమడుగు మండల అధ్యక్షుడు దాతజీ కిరణ్ అన్నయ్య దివంగత దాతజీ వామన్ సతీమణి అయిన...

Read Full Article

Share with friends